యెహోవా యీరే / Jehovah Jireh - Ananda Jeevitham - Telugu - 23rd October 2026
From FEBA Online - Telugu · 26:45
Show by FEBAOnline-Telugu
యెహోవా యీరే అంటే “ప్రభువు సమకూర్చును” అని అర్థం. అబ్రాహాము జీవితంలో దేవుడు తనకు అవసరమైనదాన్ని సమకూర్చి తన నమ్మకత్వాన్ని చూపించాడు. మన జీవితాల్లో కూడా అవసరాలు, కష్టాలు, అనిశ్చిత పరిస్థితులు ఎదురైనప్పుడు దేవునిపై విశ్వాసముంచడం ఎంతో ముఖ్యం. ఈ పాడ్కాస్ట్లో యెహోవా యీరే అనే దేవుని నామంలోని అర్థాన్ని తెలుసుకుంటూ, మన అవసరాలను ఎరిగి సమకూర్చే దేవునిపై ఎలా నమ్మకముంచాలో నేర్చుకుందాం. Jehovah Jireh means “The Lord Will Provide.” In Abraham’s life, God demonstrated His faithfulness by providing what was needed at the right time. When we face needs, difficulties, and uncertainties in life, it is important to place our trust in Him. In this podcast, let us explore the meaning of the name Jehovah Jireh and learn to depend on the God who knows our needs and provides according to His will. Call/WhatsApp: +91 9480585039 Email: [email protected]
More episodes of FEBA Online - Telugu
More episodes
- దేవుడు తన ప్రజల మధ్య నివసించును - God dwells among His people - Rajya Suvartha - Telugu - 13th October 2026
- తరతరాలుగా మన కోసం దేవుడు కలిగి ఉన్న ప్రణాళికలు – అబ్రాహాము జీవితం - The plans God has had for us for generations - Abraham's Life - Living Word - Telugu - 14th October 2026
- దేవునికి ఎవరు భయపడతారు? - Who fears God? - Telugu - Samadhana Samayam - 15th October 2026
- దేవుడు మన ఆకలిని ఎరుగును - God knows our hunger - Ananda Jeevitham - Telugu - 16th October 2026
- విమోచన నామమైన యెహోవా యిరే - Jehovah Jireh - The Lord Who Provides part 5-Vimochana Vakayamu - Telugu - 17th October 2026
- మిడుతలకు రాజు లేడు,అయినను అవన్నియు పంక్తులు తీరి సాగిపోవును / Locusts have no king yet they advance together in ranks - Aradhana Samayam - Telugu - 18th October 2026
- యేసు పునరుత్థానం తరువాత ఆయన తల్లి మరియకు ఏమి జరిగింది?-What Happened to Mary, the Mother of Jesus, After His Resurrection?-Prashna Jawab - Telugu - 19th October 2026
- మానవుని గురించిన సత్యం - The truth about man - Rajya Suvartha - Telugu - 20th October 2026
- The plans God has had for us for generations - Issac's Life - తరతరాలుగా మన పట్ల దేవునికి ఉన్న ప్రణాళికలు – ఇస్సాకు జీవితం-Living Word - Telugu - 21st October 2026
- దేవునితో మంచి సంబంధాన్ని కలిగి ఉండాలి-One should have a good relationship with God - Samadhana Samayam - Telugu - 22nd October 2026
PodSearch is a free, independent podcast search engine. Read about PodSearch, the privacy policy or contact us.