The plans God has had for us for generations - Issac's Life - తరతరాలుగా మన పట్ల దేవునికి ఉన్న ప్రణాళికలు – ఇస్సాకు జీవితం-Living Word - Telugu - 21st October 2026

From FEBA Online - Telugu · 25:59

Show by FEBAOnline-Telugu

దేవుని ప్రణాళికలు, వాగ్దానాలు ఒక తరం నుండి మరొక తరానికి కొనసాగుతాయి. ఇస్సాకు జీవితాన్ని పరిశీలించినప్పుడు, దేవుడు తన వాగ్దానాల పట్ల ఎంత నమ్మకంగా ఉన్నాడో, వివిధ పరిస్థితుల్లో అతనిని ఎలా నడిపించాడో, అబ్రాహాముతో చేసిన నిబంధనను ఎలా కొనసాగించాడో తెలుసుకుంటాం. ఇస్సాకు జీవితం ద్వారా తరతరాలుగా దేవుని సంకల్పాలు ఎలా నెరవేరుతాయో తెలుసుకుంటూ, భవిష్యత్తు మనకు స్పష్టంగా కనిపించనప్పుడు కూడా ఆయన వాగ్దానాలపై విశ్వాసముంచడం నేర్చుకుందాం. God's plans and promises extend from one generation to another. The life of Isaac reveals how God remained faithful to His promises, guided him through different circumstances, and continued the covenant He had made with Abraham. Through Isaac's life, let us discover how God's purposes unfold across generations and learn to trust His promises, even when the future seems uncertain. Call/WhatsApp: +91 9480585039 Email: [email protected]

More episodes of FEBA Online - Telugu

More episodes

PodSearch is a free, independent podcast search engine. Read about PodSearch, the privacy policy or contact us.